కృష్ణా కృష్ణా కృష్ణా

catchy devotional soulful soothing melody prayer

May 19th, 2024suno

Lyrics

[verse] ఏమీ వద్దు .. నాకు ఏమీ వద్దు నువ్వే చాలు. నాకు నువ్వే…. చాలు.. లోకం ఎంత బాగా ఉన్నా… నాకదేదీ వద్దు. [verse] కొత్తకొత్తవిషయాలన్నీ నాకు అసలేవద్దు. ఏదెంత అందంగాఉన్న నాకదేదీ వద్దు ఆ ఆలోచనే వద్దు . లోకం అందం మోహం అశాశ్వతం డబ్బు, దర్పం,కీర్తి, శక్తి నాకేవీ వద్దు. [music] [bridge] నేను తెలుసుకున్నాను నువ్వే తెలియచేశావు నాకు నీప్రేమే శాశ్వతం శాశ్వతం కృష్ణా కృష్ణా కృష్ణా నువ్వే శాశ్వతం కృష్ణా కృష్ణా కృష్ణా నువ్వే నువ్వే నిత్యసత్యం నిత్యసత్యం అందుకే వద్దు నాకేదీ వద్దు నువ్వే ముద్దు నాకు నువ్వే ముద్దు నువ్వే నువ్వే నువ్వే నాకు ముద్దు రామా రామా రామా నాకు నువ్వే చాలు నాకు నీ దయ మాత్రం చాలు. రామా రామా రామా నాకు నువ్వే చాలు నాకు నీ దయ మాత్రం చాలు. రామా రామా రామా నాకు నువ్వే చాలు నాకు నీ దయ మాత్రం చాలు. కృష్ణా కృష్ణా కృష్ణా నువ్వే చాలు నువ్వే చాలు రామా రామా రామా నాకు నువ్వే చాలు నాకు నీ దయ మాత్రం చాలు. రామా రామా రామా నాకు నువ్వే చాలు నాకు నీ దయ మాత్రం చాలు.. చాలు.. చాలు... కృష్ణా కృష్ణా కృష్ణా నువ్వే చాలు నువ్వే చాలు రామా రామా రామా నాకు నువ్వే చాలు నాకు నీ దయ మాత్రం చాలు. రామా రామా రామా నాకు నువ్వే చాలు నాకు నీ దయ మాత్రం చాలు.. చాలు.. చాలు... కృష్ణా కృష్ణా కృష్ణా రామా రామా రామా కృష్ణా కృష్ణా కృష్ణా రామా రామా రామా నువ్వే చాలు నువ్వే చాలు నాకు నువ్వే చాలు నాకు నీ దయ మాత్రం చాలు.

Recommended

Belleza y Risa
Belleza y Risa

melódica balada clásica suave

Double W
Double W

detroit techno

The clock ticks away
The clock ticks away

soul, r&b, female singer, pop

Wish I Could Rewind
Wish I Could Rewind

pop emotional heartfelt

死亡
死亡

fantasy, dark electro, rock, pop

Ghostly Echoes
Ghostly Echoes

radio hit haunting atmospheric

Midnight Echo
Midnight Echo

A torchy electro-lounge, doublebass melody, sparse electro-percussion, low-octave male crooner INSTRUMENTAL

Яма! v4 - lyrics by: Vladimir Flex
Яма! v4 - lyrics by: Vladimir Flex

deephouse, reggaeton, synth, synthwave, electronic, melodic, piano

Moonsong
Moonsong

deep house, wobbly, dark, razor, bass

Black Hat Pizza
Black Hat Pizza

heavy balkan brass

Bright - Instrumental
Bright - Instrumental

Up beat, high energy Dance beat, Dance, female rock vocal, harmonies

Days of Childhood
Days of Childhood

nostalgic pop

I heard my poem, and wrote another for it
I heard my poem, and wrote another for it

rare weird anti-instrumentalized anti-math-banjo, Irish folk stomp, experimental creepy beauty fiddle soloist

Echoes of the Twins
Echoes of the Twins

atmospheric,space ambient,progressive electronic,electronic,dark ambient,drone,space,mysterious,dark,ominous,hypnotic,meditative,nocturnal,suspenseful,futuristic,scary,psychedelic,anxious,cold,lonely,sparse,progressive,surreal,sombre,dissonant

Feeling rational
Feeling rational

Progressive Rock

The Unyielding Edge Pt,1
The Unyielding Edge Pt,1

Female Singer, dark, (Slipknot) Nu Metal

Shattered Radiance
Shattered Radiance

sorrowful melodic metal epic

Elysian Symphony
Elysian Symphony

Orchestral, full orchestra