pop male

August 7th, 2024suno

Lyrics

ఆ బ్రహ్మే నిను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకలాగా మౌనంగా మనసే మీటే మధురాల వీణవు నువ్వే ప్రతి ఋతువుల పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటే కలిశావే కలిగించావే దీపావళి కలనే జాబిల్లే నీ వెనకే నడిచేనే టెన్ టు ఫైవ్ నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే అందాల నీ కంటి కాటుకతో పైవాడే రాసే నా నుదిటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకలాగా పమగమ గసరీగా పా పమగమ గసరీగా గసనీగా దనిమాగ దనిపమగా మా

Recommended

Island Girls
Island Girls

emotional, female vocals, female choir, tropical, polka, bossa nova

Memories of Us
Memories of Us

electro pop

Mystical Marketplace
Mystical Marketplace

Medieval lo-fi phonk metal, progressive, fast tempo, leads

Sailing the Seven Seas
Sailing the Seven Seas

pirate rhythmic melodic

bite by bite
bite by bite

bubblegum pop,pop-dance,k-pop,chill-out,electropop,dreaming

Lunar Tears
Lunar Tears

heartfelt, emo, reverb, acoustic guitar, crying, sad, acoustic, slow, atmospheric, beautiful female voice, sad, ethereal

BTS - DYNAMITE remix
BTS - DYNAMITE remix

dance , electronic, electro, electropop, beat, j-pop, pop, upbeat

Curtain Call of Life
Curtain Call of Life

R&B, emotional, soulful, melodic, introspective, smooth vocals, piano-driven, mid-tempo groove, reflective mood

星際愛戀
星際愛戀

流行樂 歡快 爵士融合

Dromanbeys
Dromanbeys

drum and bass, 160BPM

Baila en el Sol
Baila en el Sol

reggae tropical rhythmic

שיר לדוד בורמלנד
שיר לדוד בורמלנד

arabesk,turkish music,regional music,west asian music,asian music

Eyes
Eyes

slow country, acoustic a cappella

Soul of the Spotlight
Soul of the Spotlight

Political punk rock fast melodic