Ashira

synth

July 22nd, 2024suno

Lyrics

అ ఇ ఉ ఎ ఒ క గ చ ట డ త ద న ప బ మ య ర ల వ శ స హ ఆశిరా... అడోనై ... - మనోజ్ కొత్తూరి 1. అతి శ్రేష్టుడా, పరిశుద్దుడా ఇమ్మానుయేలు నాతోడు నీడా ఉన్నవాడా అవుననువాడా ఎలోహిం - నిత్యుడగు దేవా ఓర్పుగల తండ్రి ఓదార్చు వాడా కృపగల దేవా క్షమించువాడా కోరస్: అశిరా... ఆడోనై... అశిరా... ఆడోనై... ఆరాదనా.. నీకే స్తుతి ఆరాదనా 2. ఘనమైన దేవా గొప్పవాడా చాలిన దేవుడా నా దైవమా జాలి గల తండ్రి దయామయుడా టీవి గల దేవా ఉన్నతమైన వాడా డాలును కేడెము నీవే సత్యమంతుడా తృప్తిపరచు వాడా తప్పించువాడా || ఆశిరా...|| 3. దాగు స్థలమా నాకాశ్రయమా నిత్యుడగు తండ్రి నిత్య జీవమా పరమతండ్రి ప్రేమమయుడా బలవంతుడా నా కు బలమా మహోన్నతుడా మహిమగల రాజా యాజకుడా నా నావికుడా || ఆశిరా...|| 4. రక్షణకర్త నా జీవదాతా లక్ష్యపెట్టేవాడా నాకాధారమా విమోచకుడా నా పరిహారమా శాశించేదేవుడా నా సృష్టికర్తా సర్వాధికారి నా సర్వ మా హృదయంలో నివసించే దైవమా || ఆశిరా...|| 5. యెహోవా యిరే - నా పోషకుడా యెహోవా నిస్సి - నా విజయమా యెహోవా రాఫా - నా స్వస్థతా యెహోవా సెలై - నా శైలమా యెహోవా రోహి - నన్ను కాచువాడా యెహోవా షాలోమ్ - నా సమాధానమా || ఆశిరా...||

Recommended

Shadow of Doubt
Shadow of Doubt

flute metalcore breakdown

Heartbroken Abyss
Heartbroken Abyss

aggressive dark electronic metalcore

Dead of Night
Dead of Night

Acoustic, sad, guitar, dark, female vocal

Dark love samira
Dark love samira

Very sad beutyfull flute soul

THE WORLD
THE WORLD

Synthesizers, Drum machine, Electronic bass, pads Plucks, Vocoders, soft male voice, electronic piano,

Rebels v1
Rebels v1

alternative rock, 173-176 BPM, deep contralto vocals

Heartbeat Echoes - Viking Mix
Heartbeat Echoes - Viking Mix

Indian techno house bass-heavy upbeat

Pumpin' Party
Pumpin' Party

pop high-energy dance

hirnata e naruto
hirnata e naruto

romantica, rap,anime

Song of the sirens
Song of the sirens

Creepy, slow, orchestral, sea shanty, female voice, female choir

Digital Dreamer
Digital Dreamer

new wave,synthpop,pop,melodic,uplifting,80s,soft rock,dream pop

DIALÉCTICA: PLATÓN
DIALÉCTICA: PLATÓN

gospel, r&b, pop

Frozen Majesty
Frozen Majesty

serene epic orchestral

Pathways Unseen
Pathways Unseen

intricate complex progressive rock

Emo
Emo

Emo

Persephone
Persephone

chillwave/dream pop

laut
laut

coustic Pop Funk Jazz Fusion Lo-fi Indie Pop Soul Pop Bossa Nova Chillwave Soft Rock Tropical House Acoustic Pop Nu Jaz