Tulasi

cinematic,piano, pop, male voice, rock, guitar,

May 29th, 2024suno

Lyrics

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం అడుగునవుతాను నీ వెంట నేను తోడుగా నడవగా చివరిదాకా గొడుగునవుతాను ఇకపైన నేను వానలో నిన్నీలా తడవనీకా నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వునవుతాను పెదవంచునా నీ లేత చెక్కిళ్ళ వాకీళ్ళలోనే తొలి సిగ్గు నేనవ్వనా నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం వెన్నెలవుతాను ప్రతి రేయి నేను చీకటే నీదరికి చేరకుండా ఊపిరవుతాను నీలోన నేను ఎన్నడు నీ జతే వదలకుండా నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా చిరు చెమట పడుతుంటే నీ నుదిటి పైనా వస్తాను చిరు గాలీలా

Recommended

Risas para chicos
Risas para chicos

rock metal blues masculino

Засада на засаду
Засада на засаду

балладный рок энергичный

The Coin Portal
The Coin Portal

electronic dreamy pop

La Serpiente Feliz
La Serpiente Feliz

alegre pop pegajoso

Digital Doves
Digital Doves

appalachian bluegrass melodic interchanging electro soul funk pop

Moje more ultrafunk
Moje more ultrafunk

psychedelic, funk, phonk, electronic, energetic, beat, fast, acoustic, aggressive, techno

Crimson Horizon
Crimson Horizon

Dark synthrock. futuristic synthwave, female vocals.

Cy-Roids
Cy-Roids

High Energy Instumental Intro, Slowly Beats Increase, Cyberpunk Beats, Mid Energy Beats, Slowly Beats Fades, trap

Percussion Power No.1
Percussion Power No.1

percussion rhythmic energetic

Love Me Love You Love
Love Me Love You Love

French house, Deep dish, sexy

Dandelion Wishes
Dandelion Wishes

western, hard rock

Whistle To The Top!
Whistle To The Top!

unpopular opinions: ai sucks, your mom is sweet, gen alpha is the best, tic tok is good for our mental health, One Piece

천둥소리
천둥소리

K - pop 남자아이돌 그룹, metal, nu metal, rap, cinematic, orchestral, smooth, male vocals, female vocals, lo-fi, electronic

Love
Love

Bollywood, 90's, nostalgic, indic

Azizi (Arabic) [Dance EDM] [Youtube-BESTMUSICWORLD]
Azizi (Arabic) [Dance EDM] [Youtube-BESTMUSICWORLD]

electro house, female vocals, sad, saf, funk bass, emonational

Moonlight Dance
Moonlight Dance

electronic trance rhythmic

mice
mice

rap