bangaru thalli shri leharaayi

epic male voice, drum, electric guitar, drum and bass, sad, smooth, mellow, female voice, emotional, soul, epic

June 9th, 2024suno

Lyrics

[Verse] ఉయ్యాలో ఉయ్యాలా నా చిట్టి తల్లి శ్రీ లేహారాయి ఉయ్యాలో ఉయ్యాలా నా బంగారు తల్లి శ్రీ లేహారాయి [Verse 2] ఉయ్యాలో ఉయ్యాలా నా ఊపిరే నీకు ఉయ్యాలా అవ్ మల్ల అవ్ మల్ల గీ సేతుల్లా నిన్ను మొయ్యాలా [Chorus] అమ్మ లాగా నేను నిన్ను చూస్తా నాన్న లాగా నీకు తొడుగుంట [Verse 3] పత్తి పువ్వైతా నీకు రైకలియ్యనీకి పట్టు పురుగైతా నీకు పావడియ్యనీకి [Chorus] తాత లాగ కథలు చెబుతా అవ్వ లగా నీకు జోల పాడుతా [Verse 4] ఒప్పుల గుప్పా ఉయ్యాలో వయ్యారి భామా సిగ్గుల మొగ్గ ఉయ్యాలో సింగారి బొమ్మ

Recommended

In deinen Augen
In deinen Augen

male voie, drum and bass, rock, piano, guitar

Echoes of the Void
Echoes of the Void

cosmic drum & bass, cyberpunk

지구를 지켜
지구를 지켜

loud rock rap

for marilyn m. By: Charles Bukowski
for marilyn m. By: Charles Bukowski

Indie, piano rock, dark, pub rock, tar

Whispers of the Forest
Whispers of the Forest

instrumental,instrumental,instrumental,instrumental,instrumental,classical music,western classical music,modern classical,ambient,atmospheric,melancholic,calm,peaceful

THE TIMELINE
THE TIMELINE

POST-PUNK, DARKWAVE, NEW WAVE, futurepop, dark voices choir

Ngọn Đuốc Dẫn Lối
Ngọn Đuốc Dẫn Lối

piano uplifting pop ballad

致橡树(舒婷)
致橡树(舒婷)

heartfelt Indie Folk, Piano, Female Vocals. Forward in the mix, Upbeat, violin, Moderate tempo, affectuous

Даша Доча
Даша Доча

веселый регги

Love the Bad
Love the Bad

pop playful

Where Love Began
Where Love Began

math rock, indie rock, alternative rock, male vocals, guitars, piano, somber