Lokam

folk, zen, pop

August 7th, 2024suno

Lyrics

బుడి బుడి అడుగుల నా చిట్టి తండ్రి ముసి ముసి నవ్వుల బంగారు కన్న మా కంటి పాపవు నువ్వే మా చిట్టి ప్రాణం నువ్వే మా మా మా మా రిజ్జు మహాదేవ్ నువెంతటి వాడివైన మాకేప్పటికీ పసివాడివే మా కన్నయ్యవే మా కన్నయ్యవే..... పసి పసి పసివాడివే చిన చిన చిన్నోడివే శ్రీ క్రిష్ణ లీలలతో మా కడుపున పుట్టావు మురి మురి మురిపాళ్ళతో సిరి సిరి సిరిజల్లులతో శ్రీ రాముని ఆంశతో మా ఇంట పెరగాలి మా మా మా మా రిజ్జు మహాదేవ్ నువెంతటి వాడివైన మాకేప్పటికీ పసివాడివే మా కన్నయ్యవే మా కన్నయ్యవే ముదు ముదు ముద్దులతో జో జో జో లాలి అంటూ ఈ అమ్మ వడిలోన నా కన్న నిదురించు కల కల కాలము చల చల చల్లంగా నీ నాన్న బుజలపై నా నాన్న ఎదగాలి మా మా మా మా రిజ్జు మహాదేవ్ నువెంతటి వాడివైన మాకేప్పటికీ పసివాడివే మా కన్నయ్యవే మా కన్నయ్యవే బుడి బుడి అడుగుల నా చిట్టి తండ్రి ముసి ముసి నవ్వుల బంగారు కన్న మా కంటి పాపవు నువ్వే మా చిట్టి ప్రాణం నువ్వే అమ్మ కళ్ళల రూపం నువ్వే న్నాన్న భవితకు ప్రాణం నువ్వే మా మా మా మా రిజ్జు మహాదేవ్ నువెంతటి వాడివైన మాకేప్పటికీ పసివాడివే మా కన్నయ్యవే మా కన్నయ్యవే

Recommended

우리의 승리
우리의 승리

celebratory stadium anthem

独处的时光
独处的时光

Lyrical Pop

День ВМФ
День ВМФ

радостно ностальгия духовой оркестр энергично

Монолит Тайны
Монолит Тайны

rap stalker atmosphere beat aggressive phonk trap bass

Queen Casino
Queen Casino

electronic dance music

Sunset Settlement
Sunset Settlement

male vocalist,female vocalist,pop,rock,pop rock,melodic,country,regional music,northern american music,passionate

Lone in Silence
Lone in Silence

melancholic acoustic folk

Northbound Train Blues
Northbound Train Blues

soulful slow blues, harmonica

Guillermo tell
Guillermo tell

blues, guitar, drum, metal

Ilha de Balenciaga
Ilha de Balenciaga

tropical lento reggaeton trap

Enlightened Rhythms
Enlightened Rhythms

r&b,acid jazz,rhythmic,jazz-funk,soul,funk,uplifting

Egyptian's Base
Egyptian's Base

melodic Dubstep , mayhem, Bass Drop , BreakDown , egyptian instrument , egyptian vibe , catchy guitar riff , edm

Love 💕
Love 💕

Tamil melodies, female, love, melodic dubstep,indian music

Hurricane
Hurricane

rock-ballad. heavy drums. piano. violins. bass. electro rock. 2000's. horns. pop-rock. sad. dramatic. psychedelic.

Unyielding Shadows
Unyielding Shadows

instrumental post-rock driving drums bass-heavy atmospheric

cumbion bien loco PT 2
cumbion bien loco PT 2

Cumbia sonidera, Chilanga, busy boy synth (slow)